పుష్పకు పైరసీ దెబ్బ... ఆన్‌లైన్‌లో మూవీ!

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన పుష్ప సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. పుష్ప మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నప్పటికీ పైరసీ బారిన పడింది. సినిమా విడుదలైన కొన్ని గంటలలోనే హైడ్యూడ్‌మూవీజ్ ఇన్ఫో, మూవీ రూల్జ్, తమిళ్ రాకర్స్ అనే మూడు సంస్థలు పుష్ప పూర్తి చిత్రాన్ని ఆన్‌లైన్‌లో పెట్టేసినట్లు తాజా సమాచారం.