అభిమానులతో ఆర్‌ఆర్‌ఆర్ యూనిట్ ఇష్టాగోష్టి

రాజమౌళి దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ ప్రధాన పాత్రలలో రూపొందిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. కనుక ఈ సందర్భంగా రాజమౌళి, జూ.ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌, ఆలియా భట్ తదితరులు మీడియా, అభిమానులతో ముఖాముఖి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఆద్యంతం చాలా ఆసక్తిగా సాగిన ఆ వీడియో మీ కోసం...