లవ్ స్టోరీ టెరిఫిక్ ఓపెనింగ్స్..!

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా లవ్ స్టోరీ. భారీ క్రేజ్ తో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవిల నటన హైలెట్ గా నిలిచింది. పవన్ మ్యూజిక్ కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 

ఇక ఈ సినిమా ఫస్ట్ డే కలక్షన్స్ రికార్డ్ స్థాయిలో వచ్చ్గాయి. యూఎస్ ప్రీమియర్స్ తో పాటుగా ఫస్ట్ డే కలక్షన్స్ కూడా అదిరిపోయాయి. ఏరియా వైజ్ లవ్ స్టోరీ ఫస్ట్ డే కలక్షన్స్ వివరాలు చూస్తే..


నైజాం : 3.1 కోట్లు 

సీడెడ్ : 1.7 కోట్లు

ఉత్తరాంధ్ర : 84 లక్షలు

ఈస్ట్ : 48 లక్షలు

వెస్ట్ : 55 లక్షలు

గుంటూరు : 59 లక్షలు

కృష్ణ : 32 లక్షలు

నెల్లూరు : 26 లక్షలు

ఏపి, తెలంగాణ టోటల్ షేర్ : 7.21 కోట్లు  

US, కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా : 3 కోట్లు 

వరల్డ్ వైడ్ : 10.21 కోట్లు