నాగ శౌర్య 'వరుడు కావలెను' టీజర్..!

నాగ శౌర్య, రీతు వర్మ జంటగా లక్ష్మి సౌజన్య డైరక్షన్ లో వస్తున్న సినిమా వరుడు కావలెను. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. డేరింగ్ అండ్ డ్యాషింగ్ అమ్మాయికి.. కూల్ అండ్ కాం గోయింగ్ అబ్బాయి మధ్య జరిగే కథే వరుడు కావలెను. లేటెట్ గా రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై ఆసక్తి పెంచింది. వరుడు కావలెను టీజర్ తోనే సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడేలా చేశారు. 

నాగ శౌర్య ఓ పక్క లక్ష్య అంటూ కమర్షియల్ సినిమాతో వస్తుండగా వరుడు కావలెను మాత్రం సింపుల్ అండ్ సెన్సిటివ్ స్టోరీతో వస్తుంది. ఈ రెండు సినిమాలతో నాగ శౌర్య సత్తా చాటేలా ఉన్నాడు.