
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఆడియెన్స్ ను ఎలా బుట్టలో వేసుకోవాలో బాగా తెలుసుకున్నట్టు ఉంది. అందుకే తన హాట్ స్టిల్స్ తో తన ఫాలోవర్స్ ను అలరిస్తుంది. అక్కినేని బ్రదర్స్ తో సినిమాలు చేసిన అమ్మడు ఆ సినిమాలు ఫెయిల్ అవడంతో డీలా పడ్డది. అయితే పూరీ డైరక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ అవడంతో నిధి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ప్రస్తుతం గల్లా అశోక్ హీరోగా వస్తున్న సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తుంది.
లేటెస్ట్ గా నిధి అగర్వాల్ బాత్ రూమ్ లో దిగిన సెల్ఫీతో సోషల్ మీడియా షేక్ అవుతుంది. మడి కట్టుకు కూర్చుంటే అవకాశాలు రావన్న విషయం త్వరగానే కనిపెట్టిన నిధి తన సోషల్ ఫాలోవర్స్ ను గ్లామర్ షోతో పడేస్తుంది. ఇన్ డైరెక్ట్ గా తను ఎలాంటి గ్లామర్ రోల్స్ కు అయినా సిద్ధమే అని చెబుతున్న అమ్మడికి టాలీవుడ్ లో ఛాన్సులు బాగానే వచ్చేలా ఉన్నాయి.