
అక్కినేని కోడలు సమంత మ్యారేజ్ తర్వాత కూడా ఏమాత్రం మారలేదని తెలుస్తుంది. సినిమాల్లో రెచ్చిపోవడం సంగతి అటుంచితే పర్సనల్ గా తన స్వతంత్రాన్ని మాత్రం కోల్పోలేదని తెలుస్తుంది. ఆఫ్టర్ మ్యారేజ్ అది కూడా అక్కినేని కోడలిగా మారాక కూడా అమ్మడు బికిని లుక్స్ తో అదరగొడుతుంది. ఇదేదో సినిమా కోసం కాదు కాసేపు సేదతీరేలా సమంత బికిని వేసింది. అది కాస్త సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
ఆఫ్టర్ మ్యారేజ్ తనలో ఎలాంటి మార్పులు ఉండవని ముందే చెప్పిన సామ్. సినిమాల్లో రెచ్చిపోకున్నా సరే ఇలా ప్రైవేట్ పిక్స్ తో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం రంగస్థలం సినిమాలో రామలక్ష్మి పాత్రలో కనిపించనున్న సమంత కన్నడ సూపర్ హిట్ మూవీ యూ టర్న్ సినిమాలో కూడా నటిస్తుందట. ఆ సినిమా నిర్మాణంలో కూడా సమంత భాగస్వామ్యం అవుతుందని తెలుస్తుంది.