పూర్తిగా ముప్పై జిల్లాలు ఏర్పడతాయి అనుకున్న నేపధ్యంలో, ప్రస్తుతానికి 23 అంటూ తెలంగాణ ప్రభుత్వం తేల్చుతూ లెక్క చూపింది. కొత్తగా ఏర్పడ్డ మండలాలు 74 కాగా, 9 రెవిన్యూ డివిజన్లు కూడా అదనంగా ఏర్పడ్డాయి. మరిన్ని వివరాలు క్రింది విధంగా ఉంటాయి.
జిల్లా జనాభా ఏరియా (చ.కి.మీ) మండలాలు రెవెన్యూ డివిజన్లు
ఆచార్య జయశంకర్ 856453 6760 21 3
ఆదిలాబాద్ 1422034 7673 27 4
భద్రాద్రి 1193807 8297 23
యాదాద్రి 719131 2956 17
హైదరాబాద్ 3901928 1914 20
జగిత్యాల 1043000 3087 18
కామారెడ్డి 1068773 4025 21
కరీంనగర్ 1802038 4308 26
ఖమ్మం 1880137 4360 22
కొమరం భీమ్ 1319205 8442 27
మహబూబాబాద్ 804136 3633 15
మహబూబ్నగర్ 1867620 6518 31
మెదక్ 1444955 4215 25
నాగర్ కర్నూల్ 1048425 7447 22
నల్గొండ 1555992 7475 32
నిజామాబాద్ 1447961 3772 25
రంగారెడ్డి 1086522 4157 20
సంగారెడ్డి 1186280 3116 18
సికింద్రాబాద్ 4251614 1608 23
సిద్ధిపేట 1190209 4398 22
సూర్యాపేట 1386883 4348 25
వనపర్తి 1136983 4426 22
వరంగల్ 2236051 4883 31