హైదరాబాద్ లో అమెరికా కాన్సులేట్

అమెరికా కాన్సులేట్ కొత్త కార్యాలయం హైదరాబాద్, నానక్ రామ్ గూడాలో, ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన పనులు 2020 నాటికి పూర్తి చేసి రోజుకి 1500 నుండి 2500 వీసా అప్లికేషన్లు పరిశీలించాలని అధికారులు భావిస్తున్నారు.