రెండవ శతాబ్దం కాలం నాటి అరుదైన నాణేలను తెలంగాణా రాష్ట్ర మ్యుజియం లో ప్రదర్శనకు ఉంచారు. శాతవాహనుడి కాలం కంటే ముందు కాలానికి సంబంధించిన నాణేలు అవడంతో జనాలు వీటిని చూడడానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.
Likes
followers