సంబంధిత వార్తలు
కొన్ని దశాబ్దాల నుండి నల్గొండ జిల్లాలో ఏక చక్రాదిపత్యం వహిస్తున్న గుత్తా సుఖేందర్ రెడ్డి ఎట్టకేలకు కాంగ్రెస్ ఆర్తి ని విడిచి టీ ఆర్ ఎస్ లో చేరుతున్నట్లు సమాచారం. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు తో కలిసి తొందరలోనే టీఆర్ఎస్ గడప తొక్కే అవకాశం ఉందని ఉన్నత వర్గాల సమాచారం.