మత్తయ్య పై ఉన్న ఓటుకి నోటు కేసు కొట్టివేత

ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న జెరుసలేం మత్తయ్యకి హై కోర్ట్ లో ఊరట లభించింది. కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని వేసిన పిటీషన్ ను హై కోర్ట్ అంగీకరించి, మత్తయ్య పై ఉన్న కేసు కొట్టి వేసింది.