సంబంధిత వార్తలు
ఆంద్ర ప్రదేశ్ ప్రజలను మోసం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని చెప్పుతో కొట్టినా తప్పులేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పై టీడీపీ నేతలు ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్సీ కేశవ్ మాట్లాడుతూ, జగన్ జైలుకు వెళ్లినా బుద్ధి రాలేదని, ఆయన ప్యాన్ ను ఒఎల్ఎక్స్ లో అమ్ముకోవాల్సిందేనని విమర్శించారు.