సంబంధిత వార్తలు
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ వరుస విజయాలతో విపక్షాల అడ్రస్ లు గల్లంతు అవుతున్నాయని రాష్ట్ర హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. ఈ దెబ్బతో ప్రతిపక్షాలు పూర్తిగా గల్లంతు అయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని, దానికి నిదర్శనమే పాలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపని ఆయన అన్నారు.
ప్రతిపక్షాలు చేస్తున్న అర్దం లేని ఆరోపణలను ప్రజలు తోసిపుచ్చుతున్నారనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని ఆయన అన్నారు. విపక్షాలు ఇకనైనా బుద్దితెచ్చుకోవాలని ఆయన అన్నారు.