సంబంధిత వార్తలు
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్ధికమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో 2025-26 సంవత్సరాలకు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు.
రాష్ట్ర బడ్జెట్ మొత్తం విలువ రూ.3,04,965 కోట్లు. దీనిలో రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలాధాన వ్యయం రూ. 36,504 కోట్లు ఉంది.
బడ్జెట్లో శాఖలకు, సంక్షేమ పధకాలకు కేటాయింపులు ఇలా ఉన్నాయి..