తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంటకు రాష్ట్ర వ్యాప్తంగా 36.68 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలవారీగా మధ్యాహ్నం ఒంటి గంటకు నమోదైన పోలింగ్ శాతం ఈవిదంగా ఉంది...
Likes
followers