టిఆర్ఎస్‌ జిల్లా అధ్యక్షులు వీరే...

టిఆర్ఎస్‌ అధ్యక్షుడు, సిఎం కేసీఆర్‌ ఈరోజు 33 జిల్లాలకు టిఆర్ఎస్‌ అధ్యక్షులను నియమించారు. వారి వివరాలు:

జిల్లా

పేరు

ఆదిలాబాద్‌

జోగు రామన్న

మంచిర్యాల

బాల్క సుమన్

నిర్మల్

జీ.విఠల్ రెడ్డి

నిజామాబాద్‌

ఏ.జీవన్ రెడ్డి

కామారెడ్డి

ఎంకే.ముజీబుద్దీన్

కరీంనగర్‌

బీవీ కృష్ణారావు

జగిత్యాల

కె.విద్యాసాగర్ రావు

పెద్దపల్లి

కోరుకంటి చందర్

మెదక్‌

ఎం.పద్మాదేవేందర్ రెడ్డి

సంగారెడ్డి

చింతా ప్రభాకర్

సిద్ధిపేట

కొత్త ప్రభాకర్ రెడ్డి

వరంగల్‌

ఆరూరి రమేష్

హనుమకొండ

దాస్యం వినయ్ భాస్కర్

జనగామ

పీ.సంపత్ రెడ్డి

మహబూబాబాద్

మాలోతు కవిత

ములుగు

కె.జగదీష్ రెడ్డి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా

గండ్ర జ్యోతి

ఖమ్మం

తాత మధు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

రేగా కాంతరావు

నల్లగొండ

రమావత్ రవీంద్ర కుమార్

సూర్యాపేట

బడుగుల లింగయ్య

యాదాద్రి భువనగిరి

కంచర్ల రామకృష్ణా రెడ్డి

రంగారెడ్డి

మంచిరెడ్డి కిషన్ రెడ్డి

వికారాబాద్

మెతుకు ఆనంద్

మేడ్చల్

శంభీపూర్ రాజు

హైదరాబాద్‌

మాగంటి గోపీనాథ్

మహబూబ్‌నగర్‌

సీ.లక్ష్మారెడ్డి

నాగర్‌కర్నూల్

గువ్వల బాలరాజు

జోగులాంబ గద్వాల

బీ.కృష్ణమోహన్ రెడ్డి

నారాయణపేట

ఎస్.రాజేందర్ రెడ్డి

వనపర్తి

ఏర్పుల గట్టు యాదవ్