నల్గొండకు సిఎం కేసీఆర్‌ వరాలు

సిఎం కేసీఆర్‌ నిన్న నల్గొండ పర్యటన సందర్భంగా జిల్లాకు కొన్ని వరాలు ప్రకటించారు. ఆ వివరాలు...

నల్గొండ జిల్లాలో రహదారుల విస్తరణ 

జిల్లాలో రెండు వెజ్-నాన్ వెజ్ మార్కెట్లు

పట్టణంలో డిగ్రీ కళాశాల నిర్మాణానికి రూ. 36 కోట్లు మంజూరు 

పట్టణంలో ఐటీ-హబ్‌కు 31న శంఖుస్థాపన 

పట్టణంలో టౌన్ హాల్ నిర్మాణం

పాన్‌గ్‌ల్‌లో ట్యాంక్‌ బండ్‌, శిల్పకళాతోరణం.