సంబంధిత వార్తలు

ప్రముఖ నటుడు సత్యరాజ్ సోదరి కల్పన మండ్రాదియార్ (66) శనివారం అనారోగ్యంతో కనుమూశారు. ఆమె తమిళనాడులో తిరుప్పూర్ జిల్లాలోని కంగేయంలో నివశిస్తున్నారు. గత కొంతకాలంగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో భాదపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆమెను కోయంబత్తూరులో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్చారు. కానీ ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి శనివారం తుదిశ్వాస విడిచారు.