.jpg)
రాష్ట్రంలో మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలలో నిజామాబాద్ సీటు కల్వకుంట్ల కవితకు ఇప్పటికే ఖాయం కాగా, రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానాలకు ఇంతవరకు ఎవరూ నామినేషన్లు వేయకపోవడంతో అవి కూడా టిఆర్ఎస్‌కు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. నామినేషన్ల పరిశీలన తరువాత 12 స్థానాలకు మొత్తం 78 మంది అభ్యర్ధులు నామినేషన్లు వేశారు. వాటిలో అత్యధికంగా ఆదిలాబాద్‌లో 23, కరీంనగర్‌లో 22 మంది స్వతంత్ర అభ్యర్ధులు నామినేషన్లు వేశారు.
|
జిల్లాల వారీగా నామినేషన్ల
వివరాలు |
||||
|
జిల్లా |
టిఆర్ఎస్ |
కాంగ్రెస్ |
స్వతంత్ర అభ్యర్ధులు |
మొత్తం |
|
ఆదిలాబాద్ (1) |
1 |
- |
23 |
24 |
|
వరంగల్ (1) |
1 |
- |
3 |
4 |
|
నల్గొండ (1) |
1 |
- |
5 |
6 |
|
మెదక్ (1) |
1 |
1 |
3 |
5 |
|
నిజామాబాద్(1) |
1 |
- |
- |
1 |
|
ఖమ్మం (1) |
1 |
1 |
2 |
4 |
|
కరీంనగర్ (2) |
2 |
- |
22 |
24 |
|
మహబూబ్‌నగర్ (2) |
2 |
- |
2 |
4 |
|
రంగారెడ్డి (2) |
2 |
- |
- |
2 |
|
మొత్తం 12 సీట్లు |
12 |
2 |
60 |
78 |