సంబంధిత వార్తలు

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర డిసెంబర్‌కు వాయిదా వేసినట్లు ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో పాదయాత్రకు అనుమతి కోరుతూ ఎన్నికల కమీషన్‌కు లేఖ వ్రాయగా అనుమతి నిరాకరించిందని అందువల్ల బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్రను డిసెంబర్‌కు వాయిదా వేసినట్లు తెలిపారు. త్వరలోనే పాదయాత్ర రోడ్ మ్యాప్, షెడ్యూల్ ప్రకటిస్తామని తెలిపారు.