సంబంధిత వార్తలు
హుజూరాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో మొత్తం 22 రౌండ్లలో ఇప్పటివరకు 13 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. 13వ రౌండ్ లెక్కింపు ముగిసేసరికి బిజెపి అభ్యర్ధి ఈటల రాజేందర్ తన సమీప ప్రత్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్పై మొత్తం 8,388 ఓట్లు ఆధిక్యతలో ఉన్నారు. 13వ రౌండ్లో ఈటలకు 4,836, గెల్లు శ్రీనివాస్ యాదవ్కు 2,971 ఓట్లు వచ్చాయి.
|
రౌండ్ |
టిఆర్ఎస్ |
బిజెపి |
కాంగ్రెస్ |
|
13 |
49,945 |
58,333 |
1,830 |
|
12 |
46,974 |
53,497 |
1,729 |
|
11 |
43,342 |
48,648 |
1571 |
|
10 |
39,016 |
44,707 |
1467 |
|
9 |
35,307 |
40,412 |
1349 |
|
8 |
31,837 |
35,107 |
1175 |
|
7 |
27,589 |
31,021 |
1086 |
|
6 |
23,797 |
26,983 |
992 |
|
5 |
20,158 |
22,327 |
812 |
|
4 |
16,144 |
17,969 |
480 |
|
3 |
12,789 |
13,684 |
478 |
|
2 |
4,444 |
4,610 |
119 |
|
1 |
503 |
159 |
32 |