సంబంధిత వార్తలు
1.jpg)
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్థానిక ప్రజలు చేస్తున్న పోరాటాలకు మంత్రి కేటీఆర్ మద్దతు ప్రకటించడమే కాక అవసరమైతే తాను స్వయంగా విశాఖకు వెళ్ళి వారి పోరాటానికి సంఘీభావం తెలుపుతానని అన్నారు. ఊహించినట్లే దీనిపై కాంగ్రెస్, బిజెపిలు తమదైన శైలిలో ఘాటుగా స్పందిస్తున్నాయి.
బిజెపి మహిళా నేత విజయశాంతి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, “అమ్మకు అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానంటే నమ్మశక్యంగా ఉంటుందా?అంటూ ఘాటుగా విమర్శించారు. ఈ అంశంపై విజయశాంతి ఏమన్నారో ఆమె సొంత మాటలలోనే...