తెలంగాణ కొత్త జిల్లాల మ్యాప్ లు విడుదల

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ కొత్త జిల్లాల ప్రక్రియ ఎట్టకేలకు విడుదలైంది. కొత్తగా ఏర్పాటైన జిల్లాలతో సహా మొత్తం 27 జిల్లాలు తెలంగాణ లో ఏర్పాటవగా, అన్ని జిల్లాల మ్యాపులు విడివిడిగా అధికారులు విడుదల చేశారు. రాష్ట్ర మ్యాప్ తో సహా ఇలా ఒక్కొక్క జిల్లా మ్యాప్ విడుదల చేయటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

newdistrictsformation.telangana.gov.in అనే లింక్ పై క్లిక్ చేస్తే తెలంగాణ లోని పూర్తి 27 జిల్లాల మ్యాపులు చూడవచ్చు. అయితే ఆ మ్యాపుల పై ఏవైనా అభ్యంతరాలు లేదా, సలహాలు వ్యక్తపరచాలంటే, సైట్ లోనే Submit your suggestion/objection అనే బాక్స్ పై క్లిక్  చేసి తెలుపవచ్చు.

ఈ వార్తను ఇంగ్లీష్ లో చదవడానికి క్లిక్ చేయండి