సిఎం కేసీఆర్‌పై రాములమ్మ ట్వీట్ బాణాలు

తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచారకమిటీ అధ్యక్షురాలు విజయశాంతి సిఎం కేసీఆర్‌ను విమర్శిస్తూ ట్విట్టర్‌లో కొన్ని మెసేజులు పోస్ట్ చేశారు. మంత్రివర్గం ఏర్పాటులో ఆలస్యం జరుగుతుండటానికి ఆమె చాలా విచిత్రమైన కారణం కనుగొన్నారు. ఆమె ఏమి చెప్పారో మీరే చూడండి.