పంచాయతీ ఎన్నికల ఫలితాలు: అప్ డేట్స్

మొదటిదశ పంచాయతీ ఎన్నికలలో తెరాస బలపరిచిన అభ్యర్ధులే ఘనవిజయం సాధిస్తున్నారు. మొదటిదశలో 4470 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగగా ఇప్పటివరకు 1,667 పంచాయతీల ఫలితాలు వెలువడ్డాయి. వాటిలో ఏకగ్రీవాలతో కలిపి తెరాస 1,100 స్థానాలలో విజయం సాధించింది. కాంగ్రెస్-249, బిజెపి-18, టిడిపి-6, సిపిఎం-8, సిపిఐ-4, ఇతరులు 253 స్థానాలలో విజయం సాధించారు. మిగిలిన పంచాయతీల ఫలితాలు కూడా మరికొద్దిసేపటిలో వెల్లడవుతాయి. 

జిల్లాలు వారీగా పంచాయతీ ఎన్నికల ఫలితాలు: 

జిల్లాలు

తెరాస

కాంగ్రెస్‌

టిడిపి

బిజెపి

సిపిఐ

సిపిఎం

ఇతరులు

మెదక్

76

18

0

0

0

0

13

రంగారెడ్డి

63

33

3

6

0

0

17

మేడ్చల్

5

4

0

0

0

0

2

సంగారెడ్డి

97

25

0

2

0

0

10

సిద్ధిపేట

104

4

0

1

0

0

15

కామారెడ్డి

76

29

0

0

0

0

5

వరంగల్ రూరల్

97

14

0

0

0

0

4

వరంగల్ అర్బన్

13

0

0

0

0

0

0

నల్గొండ

82

29

1

0

1

0

13

యాదాద్రి భువనగిరి

44

10

0

0

0

1

17

సూర్యాపేట

54

27

1

2

0

1

3

నాగర్ కర్నూల్

67

17

0

1

0

1

16

నిర్మల్

87

20

0

1

0

1

11

నిజామాబాద్‌

74

6

0

0

0

0

20

   

అదిలాబాద్

101

8

0

8

0

0

15

భద్రాద్రి

51

23

2

0

4

11

20

జగిత్యాల

42

18

1

1

0

0

28

జనగామ

40

11

0

0

0

0

7

జయశంకర్ భూపాలపల్లి

58

32

0

2

0

0

13

జోగులాంబ గద్వాల్

58

13

0

0

0

0

5

కరీంనగర్

22

7

3

7

0

0

20

ఖమ్మం

64

42

4

1

4

4

19

కుమ్రం భీమ్

47

23

0

0

0

0

16

మహబూబాబాద్

53

28

0

0

0

0

11

మహబూబ్‌నగర్‌

92

4

3

9

0

1

70

మంచిర్యాల

29

2

0

0

0

0

16

పెద్దపల్లి

32

12

0

0

0

0

8

రాజన్న సిరిసిల్ల

26

4

0

0

0

0

7

వికారాబాద్

81

37

0

0

1

0

11      

వనపర్తి

19

6

0

1

0

0

26