ప్రమాణస్వీకారం చేసిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు

ఈరోజు ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిబి రాధాకృష్ణన్ చేత ప్రమాణ స్వీకారం చేయించిన తరువాత, ఆయన హైకోర్టు ప్రాంగణంలో 12 మంది హైకోర్టు న్యాయమూర్తుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల పేర్లు: 

1. జస్టిస్ చల్లా కోదండరాం చౌదరి

2. జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్ 

3. జస్టిస్ రామ సుబ్రమణ్యన్ 

4. జస్టిస్ డాక్టర్ షమీన్ అక్తర్

5. జస్టిస్ పొనుగంటి నవీన్ రావు

6. జస్టిస్ సత్యరత్న శ్రీరామచంద్ర రావు

7. జస్టిస్ బొలుసు శివశంకర్ రావు

8. జస్టిస్ అడవల్లి రాజశేఖర్ రెడ్డి

9. జస్టిస్ పొట్లపల్లి కేశవరావు

10.  జస్టిస్ తొడుపునూరి అమర్ నాథ్ గౌడ్

11. జస్టిస్ అభినంద్ కుమార్ షావలి

12. జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్