తొమ్మిది గంటలకు రాష్ట్రంలో పోలింగ్ శాతం

తెలంగాణ రాష్ట్రంలో వివిద జిల్లాలలో ఉదయం 9 గంటల వరకు నమోదు అయిన పోలింగ్ శాతం: 

హైదరాబాద్‌: 7 శాతం, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్:12 శాతం, కరీంనగర్, ఖమ్మం:13 శాతం, మెదక్, రంగారెడ్డి : 14 శాతం, నల్లగొండ,వరంగల్ : 15 శాతం, కొడంగల్‌లో 18 నుంచి 20 శాతం వరకు పోలింగ్ జరిగినట్లు తాజా సమాచారం.