టి-కాంగ్రెస్‌ రెండవ జాబితా విడుదల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నేడు 10 మంది అభ్యర్ధులతో కూడిన రెండవ జాబితా విడుదల చేసింది. దీంతో మొత్తం 75 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించినట్లయింది. పది మంది కాంగ్రెస్‌ అభ్యర్ధుల వివరాలు: 

 ఖైరతాబాద్‌- దాసోజు‌ శ్రవణ్‌కుమార్‌

జూబ్లీహిల్స్‌- విష్ణువర్ధన్‌రెడ్డి

ఖానాపూర్‌- రమేశ్‌ రాథోడ్‌

మేడ్చల్‌- కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి

షాద్‌నగర్‌- సి.ప్రతాప్‌రెడ్డి

భూపాలపల్లి- గండ్ర వెంకటరమణా రెడ్డి

ధర్మపురి- అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

పాలేరు- కందాల ఉపేందర్‌రెడ్డి

ఎల్లారెడ్డి- జాజల సురేందర్‌

సిరిసిల్ల- కె.కె.మహేందర్‌రెడ్డి