కాంగ్రెస్‌ తొలి జాబితా విడుదల

కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు సోమవారం రాత్రి 65 మంది అభ్యర్ధులతో తొలి జాబితాను ప్రకటించింది. ఆ వివరాలు:    

1. ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి: హుజూర్‌నగర్‌ 

2. ఎన్‌.పద్మావతిరెడ్డి: కోదాడ 

3. కె.జానారెడ్డి: నాగార్జునసాగర్‌ 

4. జీవన్‌ రెడ్డి: జగిత్యాల

5. షబ్బీర్‌ అలీ: కామారెడ్డి

6. పొన్నం ప్రభాకర్‌: కరీంనగర్‌

7. దామోదర రాజనర్సింహ: అందోల్‌ 

8. రేవంత్‌రెడ్డి: కొడంగల్‌ 

9. డీకే అరుణ: గద్వాల్‌ 

10. మల్లు భట్టి విక్రమార్క: మధిర

11. డాక్టర్‌ జె.గీతారెడ్డి: జహీరాబాద్‌

12. జగ్గారెడ్డి:  సంగారెడ్డి 

13. సర్వే సత్యనారాయణ: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ 

14. పి.సబితాఇంద్రారెడ్డి:  మహేశ్వరం

15. కొండా సురేఖ: పరకాల  

16. ఒంటేరు ప్రతాప్‌రెడ్డి : గజ్వేల్‌ 

17. డా. మల్లు రవి: జడ్చర్ల

18. శ్రీధర్‌బాబు దుద్దిళ్ల: మంథని 

19. సీహెచ్‌ విజయరమణారావు: పెద్దపల్లి

20. డాక్టర్‌ పాల్వాయి హరీశ్‌బాబు: సిర్పూర్‌

21. వి.సునీతాలక్ష్మారెడ్డి: నర్సాపూర్‌

22. ఎం.అనిల్‌కుమార్‌యాదవ్‌: ముషీరాబాద్‌ 

23. సంపత్‌కుమార్‌: అలంపూర్‌

24. ఆర్‌.దామోదర్‌రెడ్డి: సూర్యాపేట 

25. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి: నల్గొండ  

26. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి: మునుగోడు

27.  చిరుమర్తి లింగయ్య: నకిరేకల్‌

28. కె.అనిల్‌కుమార్‌రెడ్డి: భువనగిరి 

29. నాగం జనార్దన్‌ రెడ్డి: నాగర్‌కర్నూల్‌ 

30. కె.ప్రేమ్‌సాగర్‌రావు: మంచిర్యాల 

31. పి.సుదర్శన్‌రెడ్డి: బోధన్‌  

32.  ఆకుల లలిత: ఆర్మూర్‌

33. డా. వెంకటేశ్‌ నేత బోర్లకుంట: చెన్నూరు

34. అత్రం సక్కు: ఆసిఫాబాద్‌

35. ఆలేటి మహేశ్వర్‌రెడ్డి: నిర్మల్‌ 

36. సుజాత గండ్రాత్‌: ఆదిలాబాద్‌

37. ఎస్‌.గంగారాం:  జుక్కల్‌ 

38. రామారావ్‌ పటేల్‌ పవార్‌: ముథోల్‌ 

39. ఎం.ఎస్‌.రాజ్‌ ఠాకూర్‌: రామగుండం 

40. డాక్టర్‌ మేడిపల్లి సత్యం: చొప్పదండి

41. కాసుల బాల్‌రాజు: బాన్సువాడ

42. ఆది శ్రీనివాస్‌: వేములవాడ

43. కూన శ్రీశైలంగౌడ్‌: కుత్బుల్లాపూర్‌

44. ఆరేపల్లి మోహన్‌: మానకొండూరు

45. గడ్డం ప్రసాద్‌కుమార్‌: వికారాబాద్‌

46.  కేఎస్‌ రత్నం: చేవెళ్ల 

47. టి.రామ్మోహన్‌రెడ్డి: పరిగి

48.  ఫిరోజ్‌ఖాన్‌: నాంపల్లి

49. ఎం.ముఖేశ్‌గౌడ్‌: గోషామహల్‌

50. మహ్మద్‌ గౌస్‌: చార్మినార్‌

51. ఈస మిస్రి: చాంద్రాయణగుట్ట

52. డాక్టర్‌ జి.చిన్నారెడ్డి: వనపర్తి

53. పంజుగుల పైలట్‌ రోహిత్‌రెడ్డి:  తాండూరు

54. డా. వంశీచంద్‌ రెడ్డి: కల్వకుర్తి

55. సీహెచ్‌ వంశీకృష్ణ: అచ్చంపేట

56. బి.భిక్షమయ్యగౌడ్‌: ఆలేరు

57. సింగపూర్‌ ఇందిర: స్టేషన్‌ఘన్‌పూర్‌

58. జంగా రాఘవరెడ్డి: పాలకుర్తి

59. దొంతి మాధవరెడ్డి: నర్సంపేట

60. డాక్టర్‌ జె.రామచంద్రునాయక్‌:  డోర్నకల్‌

61. పోరిక బలరాంనాయక్‌: మహబూబాబాద్‌

62. సీతక్క: ములుగు

63. రేగ కాంతారావు: పినపాక

64. వనమా వెంకటేశ్వర్‌రావు: కొత్తగూడెం

65. పోడెం వీరయ్య: భద్రాచలం