సంబంధిత వార్తలు

బిజెపి తెలంగాణ శాసనసభ ఎన్నికలలో పోటీ చేయబోతున్న అభ్యర్ధుల రెండవ జాబితాను కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. మొదటి జాబితాలో 38 మంది పేర్లను ప్రకటించగా, ఈరోజు విడుదల చేసిన రెండవ జాబితాలో 28మంది పేర్లను ప్రకటించింది. దీంతో ఇంతవరకు మొత్తం 66 మంది అభ్యర్ధుల పేర్లు ప్రకటించినట్లయింది. రెండవ జాబితాలో ఉన్న అభ్యర్ధుల పేర్లు వారు పోటీ చేయబోయే నియోజకవర్గాల వివరాలు: