తెలంగాణలో మళ్ళీ కరోనా ఉదృతి

August 05, 2022
img

తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటలలో రాష్ట్రంలో కొత్తగా 1,061 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో అత్యధికంగా హైదరాబాద్‌లో 401 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 6,357 మంది కరోనా చికిత్స పొందుతున్నారు.   ప్రజారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఈవిదంగా ఉంది. 

04-08-2022

1

కరోనా పరీక్షలు

43,318

2

కొత్తగా నమోదైన కేసులు

1061

3

కోలుకొన్న వారి సంఖ్య

836

4

కరోనాతో మరణాలు

0

5

కోలుకొన్నవారి శాతం

98.75

6

యాక్టివ్ కేసులు

6,357


జిల్లా

కేసుల సంఖ్య

ఆదిలాబాద్‌

10

భద్రాద్రి కొత్తగూడెం

12

హైదరాబాద్‌

401

జగిత్యాల

10

జనగామ

34

జయశంకర్ భూపాలపల్లి

4

జోగులాంబ గద్వాల్

9

కామారెడ్డి

15

కరీంనగర్‌

43

ఖమ్మం

22

కొమరం భీమ్ ఆసిఫాబాద్

6

మహబూబ్‌నగర్‌

22

మహబూబాబాద్‌

29

మంచిర్యాల

15

మెదక్

16

మేడ్చల్ మల్కాజిగిరి

56

ములుగు

2

నాగర్ కర్నూల్

9

నల్గొండ

51

నారాయణపేట

8

నిర్మల్

0

నిజామాబాద్‌

30

పెద్దపల్లి

15

రాజన్న సిరిసిల్లా

46

రంగారెడ్డి

63

సంగారెడ్డి

20

సిద్దిపేట

26

సూర్యాపేట

14

వికారాబాద్

3

వనపర్తి

4

వరంగల్‌ రూరల్

6

హనుమకొండ

30

యాదాద్రి భువనగిరి

20

Related Post