తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు

January 21, 2022
img

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. వారం రోజుల క్రితం రోజుకి సుమారు 1,500-2,000 కేసులు నమోదవుతుండేవి. గత 24 గంటలలో రాష్ట్రంలో 4,207 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 26,633 (యాక్టివ్ కేసులు) మంది ఆసుపత్రులలో లేదా హోమ్ క్వారెంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకొంటున్నారు. గత 24 గంటలలో 1,825 మంది కరోనా నుంచి కోలుకొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 95.75 శాతం ఉంది.  హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కరోనా పరీక్షల సంఖ్య గణనీయంగా పెంచింది. గత 24 గంటలలో రాష్ట్రవ్యాప్తంగా 1,20,215 మందికి నిర్వహించింది. రాష్ట్రంలో కరోనా తాజా పరిస్థితి: 

గత 24 గంటలలో నమోదైన కేసులు

4,207

గత 24 గంటలలో కోలుకొన్నవారు

1,825

రికవరీ శాతం

95.75

గత 24 గంటలలో  కరోనా మృతుల సంఖ్య

2

ప్రస్తుతం చికిత్స/హోం ఐసోలేషన్‌లో ఉన్నవారి సంఖ్య

26,633

 

జిల్లా

20-01-2022

జిల్లా

20-01-2022

జిల్లా

20-01-2022

ఆదిలాబాద్

32

నల్గొండ

84

మహబూబ్నగర్

81

ఆసిఫాబాద్

34

నాగర్ కర్నూల్

52

మహబూబాబాద్

63

భద్రాద్రి కొత్తగూడెం

91

నారాయణ్ పేట

28

మంచిర్యాల్

80

జీహెచ్ఎంసీ

1,645

నిర్మల్

36

ములుగు

22

జగిత్యాల

49

నిజామాబాద్

74

మెదక్

45

జనగామ

30

పెద్దపల్లి

87

మేడ్చల్

380

భూపాలపల్లి

30

రంగారెడ్డి

336

వనపర్తి

48

గద్వాల

33

సంగారెడ్డి

107

వరంగల్ రూరల్

49

కరీంనగర్

84

సిద్ధిపేట

70

హన్మకొండ

154

కామారెడ్డి

33

సిరిసిల్లా

36

వికారాబాద్

86

Related Post