తెలంగాణలో కొత్తగా 609 కరోనా కేసులు నమోదు

August 04, 2021
img

ప్రజారోగ్యశాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం  గత 24 గంటలలో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల వివరాలు:

గత 24 గంటలలో నమోదైన కేసులు

609

గత 24 గంటలలో కోలుకొన్నవారు

647

రికవరీ శాతం

98.05

మొత్తం కోలుకొన్నవారి సంఖ్య

6,34,018

 

జిల్లా

03-08-2021

జిల్లా

03-08-2021

జిల్లా

03-08-2021

ఆదిలాబాద్

1

నల్గొండ

48

మహబూబ్నగర్

6

ఆసిఫాబాద్

4

నాగర్ కర్నూల్

4

మహబూబాబాద్

10

భద్రాద్రి కొత్తగూడెం

19

నారాయణ్ పేట

4

మంచిర్యాల్

14

జీహెచ్ఎంసీ

81

నిర్మల్

3

ములుగు

4

జగిత్యాల

25

నిజామాబాద్

4

మెదక్

5

జనగామ

8

పెద్దపల్లి

39

మేడ్చల్

36

భూపాలపల్లి

4

రంగారెడ్డి

36

వనపర్తి

2

గద్వాల

0

సంగారెడ్డి

7

వరంగల్ రూరల్

7

కరీంనగర్

67

సిద్ధిపేట

11

వరంగల్ అర్బన్

41

కామారెడ్డి

3

సిరిసిల్లా

28

వికారాబాద్

5

ఖమ్మం

51

సూర్యాపేట

17

యాదాద్రి

15

Related Post