వూహాన్‌లో మళ్ళీ భారీగా కరోనా కేసులు!

August 03, 2021
img

ఏడాదిన్నరగా యావత్ ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. దానికి జన్మనిచ్చిన చైనాలోని వూహాన్ నగరంలో మళ్ళీ కరోనా జాతికి చెందిన డెల్టా ప్లస్ వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. నిన్న ఒక్కరోజే వూహాన్ నగరంలో 61 కేసులు నమోదవడంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. వూహాన్‌లో మళ్ళీ కరోనా ఆంక్షలు విధించి, నగరంలోని సుమారు 10 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.    


Related Post