తెలంగాణలో కొత్తగా 1,417 కరోనా కేసులు నమోదు

June 19, 2021
img

ప్రజారోగ్యశాఖ నిన్న సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం  గత 24 గంటలలో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల వివరాలు: 

గత 24 గంటలలో నమోదైన కేసులు

1,417

గత 24 గంటలలో కోలుకొన్నవారు

1,897

రికవరీ శాతం

96.30

గత 24 గంటలలో కరోనా మరణాలు

12

రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య

3,546

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

6,10,834

మొత్తం కోలుకొన్నవారి సంఖ్య

5,88,259

మొత్తం యాక్టివ్ కేసులు

19,029

గత 24 గంటలలో కరోనా పరీక్షలు

1,24,430

ఇప్పటివరకు చేసిన మొత్తం పరీక్షలు

1,73,14,780

  

జిల్లా

18-06-2021

జిల్లా

18-06-2021

జిల్లా

18-06-2021

ఆదిలాబాద్

6

నల్గొండ

88

మహబూబ్నగర్

25

ఆసిఫాబాద్

6

నాగర్ కర్నూల్

17

మహబూబాబాద్

60

భద్రాద్రి కొత్తగూడెం

82

నారాయణ్ పేట

8

మంచిర్యాల్

46

జీహెచ్ఎంసీ

149

నిర్మల్

2

ములుగు

26

జగిత్యాల

36

నిజామాబాద్

10

మెదక్

46

జనగామ

13

పెద్దపల్లి

65

మేడ్చల్

16

భూపాలపల్లి

32

రంగారెడ్డి

104

వనపర్తి

37

గద్వాల

10

సంగారెడ్డి

22

వరంగల్ రూరల్

24

కరీంనగర్

87

సిద్ధిపేట

46

వరంగల్ అర్బన్

62

కామారెడ్డి

7

సిరిసిల్లా

26

వికారాబాద్

23

ఖమ్మం

93

సూర్యాపేట

85

యాదాద్రి

46

Related Post