తెలంగాణలో తగ్గిన పరీక్షలు...తగ్గిన కేసులు

May 03, 2021
img

తెలంగాణలో ఇదివరకు రోజుకి 70 వేల నుంచి లక్ష మందికి కరోనా పరీక్షలు జరిపేవారు దాంతో రాష్ట్రంలో రోజుకి 8-10 వేల పాజిటివ్ కేసులు నమోదవుతుండేవి. కానీ గత మూడు రోజులుగా కరోనా పరీక్షల సంఖ్య తగ్గించడంతో ఆ మేరకు పాజిటివ్ కేసులు కూడా తగ్గాయి. కనుక రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోందనే భావన కలుగుతోంది. కానీ పరీక్షలు తగ్గినందునే కేసులు కూడా తగ్గాయని స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా ఆదివారం కేవలం 58,742 పరీక్షలు మాత్రమే చేయడంతో ఇది వరకు 7-8 వేలు ఉండే కరోనా కేసులు ఒక్కసారిగా 5,695కి దిగివచ్చాయి. ఇవాళ్ళ సోమవారం కనుక మళ్ళీ 70-80 వేల మందికి పరీక్షలు చేయవచ్చు కనుక ఆ మేరకు కేసులు కూడా పెరుగవచ్చు. పరీక్షలు పెంచినా కేసులు పెరుగకపోతే తెలంగాణ రాష్ట్రం కరోనా నుంచి క్రమంగా మళ్ళీ విముక్తి పొందుతున్నట్లే భావించవచ్చు.  

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటలలో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల వివరాలు: 

గత 24 గంటలలో నమోదైన కేసులు

5,695

గత 24 గంటలలో కోలుకొన్నవారు

6,206

రికవరీ శాతం

81.91

గత 24 గంటలలో కరోనా మరణాలు

49

రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య

2,417

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

4,56,485

మొత్తం కోలుకొన్నవారి సంఖ్య

3,73,933

మొత్తం యాక్టివ్ కేసులు

80,135

గత 24 గంటలలో కరోనా పరీక్షలు

58,742

ఇప్పటివరకు చేసిన మొత్తం పరీక్షలు

1,31,18,856

 

జిల్లా

02-05-2021

జిల్లా

02-05-2021

జిల్లా

02-05-2021

ఆదిలాబాద్

56

నల్గొండ

52

మహబూబ్‌నగర్‌

221

ఆసిఫాబాద్

41

నాగర్ కర్నూల్

132

మహబూబాబాద్

119

భద్రాద్రి కొత్తగూడెం

108

నారాయణ్ పేట

28

మంచిర్యాల్

165

జీహెచ్‌ఎంసీ

1,352

నిర్మల్

34

ములుగు

21

జగిత్యాల

190

నిజామాబాద్‌

258

మెదక్

59

జనగామ

37

      పెద్దపల్లి

99

మేడ్చల్

427

భూపాలపల్లి

39

రంగారెడ్డి

483

వనపర్తి

101

గద్వాల

58

సంగారెడ్డి

249

వరంగల్‌ రూరల్

67

కరీంనగర్‌

231

సిద్ధిపేట

238

వరంగల్‌ అర్బన్

393

కామారెడ్డి

40

సిరిసిల్లా

79

వికారాబాద్

109

ఖమ్మం

121

సూర్యాపేట

42

యాదాద్రి

46

Related Post