తెలంగాణలో భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు

April 20, 2021
img

తెలంగాణలో కరోనా కేసులు శరవేగంగా పెరిగిపోతున్నాయి. సోమవారం కొత్తగా 5,926 పాజిటివ్ కేసులు నమోదు కాగా 18 మంది కరోనాతో చనిఓపోయారు.  రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ ప్రకారం శనివారం రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల వివరాలు: 

గత 24 గంటలలో నమోదైన కేసులు

5,926

గత 24 గంటలలో కోలుకొన్నవారు

2,209

రికవరీ శాతం

87.62

గత 24 గంటలలో కరోనా మరణాలు

18

రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య

1,856

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

3,61,359

మొత్తం కోలుకొన్నవారి సంఖ్య

3,16,650

మొత్తం యాక్టివ్ కేసులు

42,853

ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నవారిసంఖ్య

-

గత 24 గంటలలో కరోనా పరీక్షలు

1,22,143

ఇప్పటివరకు చేసిన పరీక్షల సంఖ్య

1,19,42,985

 

జిల్లా

19-04-2021

జిల్లా

19-04-2021

జిల్లా

19-04-2021

ఆదిలాబాద్

105

నల్గొండ

144

మహబూబ్‌నగర్‌

195

ఆసిఫాబాద్

36

నాగర్ కర్నూల్

149

మహబూబాబాద్

59

భద్రాద్రి కొత్తగూడెం

113

నారాయణ్ పేట

41

మంచిర్యాల్

188

జీహెచ్‌ఎంసీ

793

నిర్మల్

167

ములుగు

31

జగిత్యాల

205

నిజామాబాద్‌

444

మెదక్

124

జనగామ

78

      పెద్దపల్లి

96

మేడ్చల్

488

భూపాలపల్లి

31

రంగారెడ్డి

455

వనపర్తి

129

గద్వాల

33

సంగారెడ్డి

184

వరంగల్‌ రూరల్

103

కరీంనగర్‌

168

సిద్ధిపేట

167

వరంగల్‌ అర్బన్

208

కామారెడ్డి

262

సిరిసిల్లా

116

వికారాబాద్

129

ఖమ్మం

247

సూర్యాపేట

121

యాదాద్రి

117

Related Post