తెలంగాణలో ఉపాధ్యాయులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆ రోజు మళ్ళీ రానే వచ్చింది. ఉపాధ్యాయుల, బదిలీలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ వెంటనే బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు షెడ్యూల్ ప్రకటించింది. బదిలీల కోసం మార్చిలో దరఖాస్తు చేసుకొన్నవారు మళ్ళీ మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. గతంలో దరఖాస్తు చేసుకొనివారు కూడా ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు, వెబ్ ఆప్షన్స్, బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్: