తెలంగాణలో మరో 2,440 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

July 22, 2022
img

తెలంగాణ విద్యాశాఖ, పురావస్తుశాఖలో 2,440 పోస్టుల భర్తీకి ఆర్ధికశాఖ అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

విద్యాశాఖలో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

ఇంటర్మీడియెట్ విద్యలో లైబ్రెరియన్-40, ఫిజికల్ డైరెక్టర్-91 పోస్టులు.   

పాలిటెక్నిక్ కాలేజీలో లెక్చరర్-247, ఇన్‌స్ట్రక్టర్-14, లైబ్రెరియన్-31, మ్యాట్రాన్-5 పోస్టులు, ఎలెక్ట్రీషియన్-25, ఫిజికల్ డైరెక్టర్-37 పోస్టులు.  

కళాశాల విద్యా విభాగంలో  లెక్చరర్-491, లైబ్రెరియన్-24, ఫిజికల్ డైరెక్టర్-29 పోస్టులు       

పురావస్తుశాఖలో 14 పోస్టులు కలిపి మొత్తం 2,440 పోస్టుల భర్తీకి ఆర్ధికశాఖ శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


Related Post