తెలంగాణ ఇంటర్ 2022-23 షెడ్యూల్ విడుదల

May 17, 2022
img

తెలంగాణ ఇంటర్మీడియెట్ ప్రధమ, ద్వితీయ 2022-23 విద్యా సంవత్సరాలకు సంబందించి షెడ్యూల్ సోమవారం వెలువడింది. ఈ నెల 20వ తేదీన విడుదల కాబోతోంది. వేసవి సెలవులు తరువాత ఇంటర్ ద్వితీయ విద్యార్దులకు జూన్‌ 15వ తేదీ నుంచి, ఇంటర్ ప్రధమ విద్యార్దులకు జూలై 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ తెలిపారు. 

2022-23లో ఇంటర్ అకడమిక్ షెడ్యూల్

ఇంటర్ ద్వితీయ తరగతులు ప్రారంభం

జూన్‌ 15 నుంచి

ఇంటర్ ప్రధమ తరగతులు ప్రారంభం

జూలై 1 నుంచి

దసరా సెలవులు

అక్టోబర్ 2 నుంచి 9 వరకు

అర్ధ సంవత్సర పరీక్షలు

నవంబర్‌ 21 నుంచి 26 వరకు

సంక్రాంతి సెలవులు

2023, జనవరి 13 నుంచి 15వరకు

ఇంటర్ ప్రీ ఫైనల్స్

ఫిబ్రవరి 6 నుంచి 13 వరకు

వార్షిక పరీక్షలు

మార్చి 15 ఉంచి ఏప్రిల్ 4వరకు

వేసవి సెలవులు

ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు

అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు

మే చివరి వారంలో

కాలేజులు పునః ప్రారంభం

జూన్‌కు 1వ నుంచి

Related Post