తెలంగాణలో మే 23 నుంచి పదో తరగతి పరీక్షలు

May 12, 2022
img

తెలంగాణ పదో తరగతి పరీక్షలు మే 23 నుంచి జూన్‌కు 1వరకు నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. ప్రతీరోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. హాల్ టికెట్స్ నేటి నుంచి విద్యార్దులు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ ఏడాది మొత్తం 5,08,275 మంది విద్యార్దులు పదో తరగతి పరీక్షలు వ్రాస్తున్నారు. 

పరీక్షల టైమ్ టేబిల్:  

10వ తరగతి పరీక్షల టైమ్ టేబుల్

 (ఉ.9.30 నుంచి మ.12.45 గంటల వరకు)

మే 23

ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ గ్రూప్-ఏ

మే 23

ఫస్ట్ లాంగ్వేజ్‌ పేపర్ 1 (కాంపోజిట్ కోర్స్)

మే 23

ఫస్ట్ లాంగ్వేజ్‌ పేపర్ 2 (కాంపోజిట్ కోర్స్)

మే 24

సెకండ్ లాంగ్వేజ్

మే 25

థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)

 మే 26

మ్యాథ్స్

మే27

జనరల్ సైన్స్ (ఫిజిక్స్,బయోలాజీ)

మే 28

సోషల్ స్టడీస్

మే 30

ఓఎస్ఎస్సీ మెయిన్

లాంగ్వేజ్ పేపర్-1 (సంస్కృతం, అరబిక్)

మే 31

ఓఎస్ఎస్సీ మెయిన్

లాంగ్వేజ్ పేపర్-2 (సంస్కృతం, అరబిక్)

జూన్‌ 1

ఓఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్స్ (థియరీ)

Related Post