తెలంగాణ ఇంటర్ టీ-శాట్ ఆన్‌లైన్‌ తరగతుల షెడ్యూల్

January 22, 2022
img

ఏడాదికి ఒకటి రెండుసార్లు కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో స్కూళ్ళు, కాలేజీలు మూతపడి విద్యార్దులు తీవ్రంగా నష్టపోతున్నారు. తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు ఈ సమస్యకు శాస్విత పరిష్కారంగా టీ-శాట్ ద్వారా ఆన్‌లైన్‌ తరగతులు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కళాశాలలు తెరుచుకొన్నా మూసేసినా ఈ టీ-శాట్ ద్వారా రోజూ ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ఓ షెడ్యూల్ ప్రకటించింది. ఇంటర్ ప్రధమ, ద్వితీయ విద్యార్దులు ఈ ఆన్‌లైన్‌ క్లాసుల ద్వారా తమ సిలబస్ పూర్తిచేసుకోవచ్చు.     

ఇంటర్ ఫస్టియర్ క్లాసుల షెడ్యూల్

ఉ. 5.00-5.30

కామర్స్

ఉ.5.30-6.00

హిస్టరీ

ఉ.6.00-6.30

తెలుగు

ఉ.6.30-7.00

లెక్కలు

ఉ.7.00-7.30

ఫిజిక్స్

ఉ.7.30-8.00

బోటనీ

ఉ.8.00-8.30

కెమిస్ట్రీ

ఇంటర్ సెకండ్ ఇయర్ షెడ్యూల్

ఉ.7.00-7.30

లెక్కలు

ఉ.7.30-8.00

బొటనీ

ఉ.8.00-8.30

సివిక్స్

ఉ.8.30-9.00

హిందీ

Related Post