టి-ఎంసెట్ ఇంజనీరింగ్ షెడ్యూల్

October 23, 2021
img

తెలంగాణ సాంకేతిక విద్యా మండలి ఎంసెట్ ఇంజనీరింగ్ చివరి విడత షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈ మేరకు కౌన్సెలింగ్ తేదీలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ వెల్లడించారు.

ఎంసెట్ ఇంజనీరింగ్ చివరి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ వివరాలు

అక్టోబర్ 25,26:  స్లాట్ బుకింగ్ 

 అక్టోబర్ 27: ధ్రువపత్రాల పరిశీలన

 అక్టోబర్ 27 నుంచి 30 వరకు: వెబ్ ఆప్షన్ల నమోదు

 నవంబర్ 2: చివరి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు

 నవంబర్ 9 నుంచి: ప్రత్యేక విడత కౌన్సిలింగ్

 నవంబర్ 9,10: వెబ్ ఆప్షన్ల నమోదు

 నవంబర్ 12: ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు

 నవంబర్ 12 నుంచి 15 వరకు: సెల్ఫ్ రిపోర్టింగ్ 

నవంబర్ 14: స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల.

Related Post