నేడు టిఎస్ లాసెట్, పీజీ సెట్ ఫలితాలు విడుదల

September 15, 2021
img

బుధవారం టీఎస్ లాసెట్, పీజీ సెట్ ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. మాసబ్ ట్యాంక్‌ వద్ద గల ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్‌లు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలకోసం అధికార వెబ్ సైట్: https://laecet.tsche.ac.in  వెబ్‌సైట్‌ సందర్శించవచ్చు.


Related Post