సెప్టెంబర్ 9న హబ్సీగూడాలో మెగా జాబ్‌మేళా

September 08, 2021
img

రంగారెడ్డి జిల్లా హబ్సిగూడలో రేపు (సెప్టెంబర్ 9)న మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి తెలిపారు. ఈ మేళాలో పాల్గొఏ వివిద ప్రైవేటు సంస్థలు 1,500 పోస్టులకు అర్హులైనవారిని ఎంపిక చేసుకొని ఉద్యోగావకాశం కల్పించనున్నాయని తెలిపాఏరు. అర్హత, అనుభవం ఆధారంగా వేతనాలు ఉంటాయని తెలిపారు. జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, వాటి జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్‌ సైజ్ ఫోటోలు తీసుకురావాలని తెలిపారు.

అర్హతలు : పదవ తరగతి, ఇంటర్, డిప్లమా, బీటెక్, ఎంటెక్, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి : 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు వారు.

పూర్తి వివరాలకు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్: 83098 77396

మెగా జాబ్‌మేళా జరుగు స్థలం: ఒమేగా డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆవరణం, హబ్సిగూడ, రంగారెడ్డి జిల్లా


Related Post