తెలంగాణ పీజీ ఈసెట్ ఫలితాలు విడుదల

September 06, 2021
img

తెలంగాణ పీజీ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్దులకు ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సులలో ప్రవేశం లభిస్తుంది. సోమవారం హైదరాబాద్ ఓయూలో జరిగిన కార్యక్రమంలో ఈసెట్ కన్వీనర్ ఆచార్య లక్ష్మి నారాయణ పీజీ ఈసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల కోసం: https//pgecet.tsche.ac.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. 


Related Post