నల్గొండ అంగన్వాడీలలో ఉద్యోగాల భర్తీ

August 04, 2021
img

నల్లగొండ జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖలో ఖాళీగా ఉన్న అంగన్వాడి ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానించింది. 

ఉద్యోగాల వివరాలు: 

అంగన్వాడీ టీచర్- 23 పోస్టులు, మినీ అంగన్వాడీ టీచర్- 07 పోస్టులు ,  సహాయకులు-79 పోస్టులు. 

విద్యార్హతలు: పదవ తరగతి ఉత్తీర్ణులైనవారు అర్హులు.

వయోపరిమితి: 21 నుంచి 35 ఏళ్ళలోపు 

దరఖాస్తులను ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరిస్తారు. దరఖాస్తులు సమర్పించేందుకు చివరి తేదీ ఈ నెల 16 తేదీ వరకు. 

ఈ ఉద్యోగాలకు సంబందించి పూర్తి వివరాల కోసం: https//mis.tgwdcw.in చూడవచ్చు.

Related Post