సిబిఎస్‌ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలు ప్రకటన

July 30, 2021
img

సిబిఎస్‌ఈ పన్నెండో తరగతి పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. కరోనా కారణంగా ఈ పరీక్షలు రద్దు చేయడంతో సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షల్లో 30 శాతం, 11వ తరగతి పరీక్షలలో 40 శాతం, 12వ తరగతి యూనిట్, మిడ్‌ టర్మ్, ఫ్రీబోర్డ్ లో పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా సీబీఎస్ఈ పన్నెండో తరగతి ఫలితాలు ప్రకటించింది. సీబీఎస్ఈ 12వ తరగతి మార్క్ షీట్, సర్టిఫికెట్ల కోసం అధికారిక వెబ్‌సైట్‌ cbseresults.nic.in లో నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని సీబీఎస్ఈ సూచించింది.


Related Post