హైదరాబాద్‌లో జాబ్‌మేళా

May 08, 2021
img

హైదరాబాద్‌లో ఇవాళ్ళ, రేపు (శని,ఆదివారం) జాబ్‌మేళా జరుగుతుంది. దీనిలో లైమన్ కన్సల్టెంట్ తదితర  ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగాలను భర్తీ చేసుకోఉన్నాయి. 

వేదిక:  ఎల్బీనగర్ సితార హోటల్ పక్కన. 

సమయం: ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు

అర్హతలు :డిగ్రీ, ఇంజనీరింగ్ 

జాబ్‌మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్, వాటి జిరాక్స్ కాపీలు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు వెంట తీసుకురావాలని నిర్వాహకులు తెలిపారు.

 మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన మొబైల్ నెంబర్ :91547 74622. 

Related Post