ఎస్‌బీఐలో ఉద్యోగావకాశాలు

April 29, 2021
img

నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. ఎస్‌బీఐలో జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానించింది. 

మొత్తం పోస్టులు సంఖ్య: 5,454

అర్హతలు : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత, డిగ్రీ చివరి సంవత్సరం వారు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు.

ఫీజుల వివరాలు: జనరల్ అభ్యర్థులకు రూ 750 ఫీజు గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్ టి, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తుల స్వీకరణ : ఏప్రిల్ 27 నుంచి

 చివరి తేదీ : మే 17 వరకు

 ప్రిలిమినరీ పరీక్ష : జూన్‌కు నెలలో

 మెయిన్ పరీక్ష: జూలై నెలలో

 పరీక్ష విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్

మరిన్ని వివరాల కోసం  http//sbi/ Careers లో చూడవచ్చు.

Related Post